కరోనా గుట్టును అమెరికాకు చెబుతాం – జిన్ పింగ్
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19)ను జయించటానికి చైనా, అమెరికాలు ఏకం కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం చైనా అధినేత ''తాము (కరోనా వైరస్ను గురించి) మొత్తం సమాచారాన్ని, అనుభవాలను...







