తల్లి కోరిక తీర్చేందుకు కాలినడకన 1,800కి.మీ కేదార్నాథ్ యాత్ర
చిన్నతనం నుంచి అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి అణుక్షణం మన గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మ రుణాన్ని తీర్చుకోవడం మనకు సాధ్యం కాదు. అలాంటిది ఒకవేళ ఆ తల్లి కోరికను తీర్చే అవకాశం...






