శబరిమల సంప్రదాయాలపై దాడి కుట్రలో కేరళ ప్రభుత్వానికి క్రైస్తవ సంఘాల మద్దతు
శబరిమల అంశంలో కేరళ ప్రభుత్వం వ్యవరిస్తున్న విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు కేరళ క్రైస్తవ సంఘాలు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుండటంతో వివాదం మరో మలుపు తిరుగుతోంది. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ‘వనితా మాతిల్’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో భారీ మానవహారం...







