దెబ్బకు దెబ్బ – 12 మంది పాక్ సైనికులు హతం – తగ్గేదే లేదంటున్న భారత సైన్యం.
నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులతో కలిపి 12 మంది పాక్ సైనికులను మన సైన్యం మట్టుబెట్టింది. భారత్ పాక్ సరిహద్దులలోని సుందర్బని సెక్టార్ లో ఈ ఘటన...







