కేరళలో భాజపా అభ్యర్ధులకు పోలీసుల వేధింపులు – శబరిమల విషయంలో BJP అభ్యర్ధి 14 రోజుల రిమాండ్.
కేరళలోని కోజిక్కోడ్ నియోజకవర్గ అభ్యర్ధి, కేరళ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు అడ్వకేట్ K.P. ప్రకాశ్ బాబుకు రన్ని జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ BJP నాయకుడు శబరిమల దేవాలయంలోనికి నిషేదిత మహిళల ప్రవేశం...







