707views
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో కీలక భూమిక పోషిస్తున్న ఉగ్రవాది సజ్జాద్ ఖాన్ ని 22/3/2019 శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఈ మధ్య ఎన్కౌంటర్లో మరణించిన పుల్వామా సూత్రధారి ముదస్సిర్ ముఖ్య అనుచరుడు.