ఆర్టికల్ 35A ఒక “చారిత్రక తప్పిదం” – అరుణ్ జైట్లీ.
జమ్ముకాశ్మీర్ కు చెందిన ప్రజల ఆర్ధిక, సామాజిక, జీవన స్థితిగతులను అతలాకుతలం చేస్తున్న ఆర్టికల్ 35A అత్యంత ప్రమాదకరమైనదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పండిట్ నెహ్రూ కాలంలో తీసుకున్న ఈ నిర్ణయం ఒక “ చారిత్రాత్మక...







