హిందూ సంఘటనే సర్వ సమస్యల పరిష్కార మార్గం
హిందూ సంఘటనే దేశంలోని అన్ని సమస్యలకు వున్న ఏకైక పరిష్కార మార్గమని, అందుకే ఆరెస్సెస్ స్థాపకులు డాక్టర్ హెడ్గెవార్ హిందూ సమాజ సంఘటనే లక్ష్యంగా ఆరెస్సెస్ ను స్థాపించారని ఆరెస్సెస్ సహ క్షేత్ర సంఘచాలక్ (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక) మాననీయ శ్రీ...







