జీవితాంతం – జీవితానంతరం – సేవే వారి సందేశం
విశాఖపట్నం గాయత్రీ కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్ అయిన శ్రీ ఎస్.టి.జి రామచంద్రాచారి గారు జూన్ 7 న స్వర్గస్తులైనారు. వారు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుండి వచ్చిన బైక్ గుద్దుకోవడంతో బ్రెయిన్...







