ఊరొదిలి పోతారా? ఉరి తియ్యమంటారా? బీహార్లో ఓ హిందూ కుటుంబానికి ముస్లిముల బెదిరింపు – ఇంట్లోని మహిళలకు లైంగిక వేధింపులు, పురుషుడిపై దాడి
బీహార్ బెగుసరాయి జిల్లాలోని నూర్పూర్ ముస్లిములు ఎక్కువగా నివసించే గ్రామములో బిక్కు బిక్కుమంటూ ఓ రెండు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయ్. వారిని ఎలాగైనా ఆ గ్రామం నుంచి తరిమెయ్యాలని నిశ్చయించుకున్న కొందరు స్థానిక ముస్లిం యువకులు గత కొంత కాలంగా ఆ...







