కథువా చిన్నారి రేప్ కేసులో తీర్పిచ్చిన పఠాన్ కోట్ న్యాయస్థానం.
ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌ల...







