నోట్ల రద్దు అద్భుత ఫలితాలనిచ్చింది : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి.
నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నాటి నుంచి 25, జూన్ 2019 మంగళవారం నాటికి నోట్ల చలామణీని 3.40 లక్షల కోట్ల (30408.68 బిలియన్ రూపాయల) మేర తగ్గించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. నవంబర్ 8,...







