నెల్లూరులో ఆరెస్సెస్ తీర ప్రాంత కార్యకర్తల సమ్మేళనం
ఈరోజు నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ నందు ఆరెస్సెస్ తీర ప్రాంత కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన తీర ప్రాంత గ్రామాల కార్యకర్తలు దాదాపు నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన...







