హిందూ సమాజం ఎన్నో సవాళ్ళను అధిగమించి నిలచింది – ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్.
25/2/2019 సోమవారం ఒంగోలు AKVK కళాశాలలో ఒంగోలు నగర విద్యార్ధేతర కార్యకర్తల సాంఘిక్ జరిగింది. దీనిలో క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ గారు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ,ఈ దేశంలో హిందూసమాజం అనేక దాడులను తట్టుకొని తన అస్తిత్వాన్ని నిలుపుకొన్న గొప్పసంసృతని కొనియాడారు. ప్రపంచంలో అనేక...







