
637views
మాజీ దేవాదాయ శాఖా మంత్రి, భాజపా సీనియర్ నేత శ్రీ పి.మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, వీలైనంత వరకు ఇతరులతో కలిసి కారులో ప్రయాణించవద్దని శ్రీ మాణిక్యాలరావు సూచించారు.
Source : Enadu.





