ArticlesNews

క్రాంతి వీరుడు అల్లూరి (క్రీ. శ 4/7/1897 – 7/5/1924)

105views

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామ రాజు. బ్రిటిష్ వారి దాష్టీకాలకి, దురాగతాలకి బలైపోతున్న అమాయక మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి వారికి యుద్ధ విద్యలు నేర్పి బ్రిటిష్ వారిపై పోరాటం సల్పిన ధీశాలి. విప్లవోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రూథర్ ఫర్డ్ తన ఆచూకీ కోసం అమాయక మన్యం ప్రజలను వేధించడాన్ని సహించలేక ఒక పశువుల కాపరి ద్వారా తనకు తాను గానే పోలీసులకు ఆచూకీ చెప్పి పంపిన నిర్భయుడు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్ గుడాల్ పోలీసులతో రామరాజును చుట్టుముట్టి ఒక చెట్టుకు కట్టి ఎలాంటి విచారణ చేయకుండానే కాల్చి చంపాడు. యుగాల తరబడి ప్రజల్లో క్రాంతిని నింపే విప్లవ జ్వాల అల్లూరి.

  • నేడు అల్లూరి సీతారామరాజు జయంతి.