దేశవ్యాప్తంగా ఎన్నార్సీ – అమిత్ షా
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్‌సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపొందిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అక్రమ చొరబాటుదారులను గుర్తేంచేందుకు ఎన్ఆర్‌సీ జాబితా ఉపయోగపడుతుందని అన్నారు....







