News

తితిదే బోర్డు సభ్యులుగా 28 మంది

493views

తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు. మండలిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాలకు ప్రధాన్యం కల్పించారు. తితిదే సభ్యుల వివరాలు..

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.