ఆర్ధిక మంత్రి నిర్ణయం భేష్ – అమెరికా వాణిజ్య వర్గాలు
కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య వర్గాలు స్వాగతించాయి. భారత్ కేంద్రంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది ఒక మంచి అవకాశం అని వారు అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని గాడిలో పెడుతున్నట్లు భావిస్తున్నామని...







