అవిస్మరణీయ అజ్ఞాత వీర కిశోరం బటుకేశ్వర దత్
18 నవంబర్ 1910 కాన్పూర్కి 22కి.మీ దూరంలో ఉన్న బుర్ద్వాన్ నుంచి బి.కే.దత్,బట్టు మరియు మోహన్ గా పిలవబడే బటుకేశ్వర్ అనే విద్యార్థి తన హై స్కూలు విద్య కోసం కాన్పూరు వచ్చాడు. అక్కడే భారత దేశ స్వాతంత్ర్య విప్లవ వీరుడు ...







