పహల్గామ్, పుల్వామా దాడులపై మౌనం వహించిన కాశ్మీరీ ముస్లింలు ఇరాన్‌కు నిధులు ఎందుకు సమకూరుస్తున్నారు? రాజా సింగ్
గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులు, అలాగే ఇరాన్ అంతర్జాతీయ ఘటనలపై భారతదేశంలోని ముస్లిం సమాజం స్పందనపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. పహల్గామ్‌లో మత ప్రాతిపదికన హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసినప్పుడు మీరంతా (కాశ్మీరీ...







