ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలను శుక్రవారం తయారు చేశారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న తితిదే యాత్రికుల వసతి సముదాయం భవనంలో...







