‘కాంతార’ వివాదం : క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ
‘కాంతార’ చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అక్కడ క్షమాపణ కోరతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ...







