విజయవాడలో ఘనంగా మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు
విజయవాడలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వాల్మీకి, భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చిత్రపటాలకు ...







