2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్
గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...






