అమాయకులను ఆదుకునే పెన్నిధి సమరసాతా సేవా ఫౌండేషన్
అది ప్రకాశంజిల్లాలోని ఒక తీరప్రాంత మండలమైన కొత్తపట్నంలోని డంకన్ దొర కాలనీ. దాదాపు 50 కుటుంబాల యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడ నివసిస్తున్నారు. సమాజానికి దూరంగా ఉంటూ కూలి చేసుకొని జీవించే వీరిపై మతమార్పిడి ముఠాల కన్నుపడింది. ఇంకేముంది?...







