News

News

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా

నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు. మరోవైపు భైంసా అల్లర్ల...
News

విదేశాలకు అక్రమంగా నిధులు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల పేరిట రూ.1500కోట్లు విదేశాలకు తరలించారనే ఆరోపణలపై దీపక్‌ అగర్వాల్‌, ఆయుష్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేశారు. చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌కు నిధులు మళ్లించినట్లు వీరిపై...
News

భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో ముస్లిం యువకుల స్వైర విహారం

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు ముస్లిం...
News

బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించడం పై స్విట్జర్లాండ్ లో నిషేదం

బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించడం పై స్విట్జర్లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించి తిరగడాన్ని నిషేధించాలనే స్విట్జర్లాండ్ ప్రజానీకం అభిప్రాయపడింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 51. 2 శాతం ప్రజలు ముఖానికి ముసుగులు ధరించి తిరగడాన్ని...
News

అబ్దుల్‌ కలాం సోదరుడు కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తుమీరా లెబ్బాయ్‌ మరాయ్‌కయార్‌ (104) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీజే అబ్దుల్‌కలాం...
ArticlesNews

సమరసతా సాధనలో సమర్థ రామదాస స్వామి

సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే  గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అఖండ...
News

కమల దళంలోకి మిథున్ చక్రవర్తి

బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తి భాజపాలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ప్రారంభానికి కొద్దిసేపు ముందు ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. బెంగాల్‌ భాజపా రాష్ట్రశాఖ బాధ్యులు కైలాష్‌ విజయవర్గీయ, రాష్ట్ర...
News

పాక్ లో హిందూ కుటుంబం అనుమానాస్పద మృతి

పాకిస్తాన్ లో ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు మృతి చెందిన ఘటన సంచలనం రేపుతోంది. ఒకే ఇంట్లోని కుటుంబ సభ్యుల మృతదేహాలు పడ్డాయి. ఐదుగురు సభ్యుల గొంతులు కోసి ఉన్నాయి. దీంతో పాక్ లో ఉన్న హిందూ సమాజం షాక్ కు...
1 2,715 2,716 2,717 2,718 2,719 3,045
Page 2717 of 3045