దేశవ్యాప్తంగా కోవిడ్ సహాయక చర్యల్లో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు
దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైరస్ బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది, పడకల కొరత ప్రధాన సమస్యగా మారింది....







