భారత్ అడుగుజాడలలో అమెరికా
దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్ నిర్ణయించింది. దీని పై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త .. చైనా కమ్యూనిస్టు...







