News

బంగ్లాదేశ్ గ్రామాల్లో హిందువులను తరిమికొట్టాలని నినాదాలు!

447views

ఢాకా: బంగ్లాదేశ్‌లోని అక్క‌డి ముస్లింలు హిందూ స‌మాజంపై క‌న్నేశారు. ఆ దేశం నుంచి హిందువుల‌ను త‌రిమివేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో చోటుచేసుకున్న హిందూ వ్యతిరేక అల్లర్ల మూడో రోజున ప‌క్కా ప్ర‌ణాళిక‌తో మైక్ ద్వారా గ్రామాల్లో హిందువుల‌ను త‌రిమికొట్టాల‌ని నినాదాలు చేస్తూ, స‌మాజాన్ని రెచ్చ‌గొట్టారు. ఈ వీడియో Facebook వినియోగదారుల‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అయింది. కానీ, నిందితుల‌పై అక్క‌డి ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య తీసుకోలేదు.

Source: Vishwa Samvada Kendra tweet

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి