రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుచే సేవా భారతి అంబులెన్సులు ప్రారంభం
గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న స్వచ్చంద సేవా సంస్థ సేవాభారతి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవాభారతి సేవలు విస్తరించాయి. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ విజయవాడ ట్రస్టీ శ్రీ చలసాని బాబు రాజేంద్ర...







