News

News

కాబూల్‌లో పర్యటించిన చైనా, పాక్‌, రష్యా ప్రతినిధులు

కాబూల్‌: తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌, విదేశాంగ మంత్రి ఆమీర్‌ఖాన్‌ ముత్తకీ, విదేశాంగ మంత్రి, ఇతర...
News

అమెరికాలో మోడీకి ఘన స్వాగతం

వాషింగ్టన్​: క్వాడ్​ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు....
News

కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!

ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు కశ్మీర్‌: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్‌ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో...
News

ముస్లింల నుండి సర్కారు భూములకు విముక్తి!

అక్రమంగా 1488 ఎకరాల్లో తిష్ఠ పదేపదే నోటీసులు ఇచ్చినా స్పందన శూన్యం కట్టడాలు తొలగించిన అధికార యంత్రాంగం గౌహతి: ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించే దిశగా అసొం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరాంగ్‌ జిల్లాలో జిల్లా యంత్రాంగం దాదాపు 1488 ఎకరాల్లో...
News

టీటీడీ ఆలయాల్లో గోపూజ ప్రారంభం

తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో బుధవారం అధికారులు గో పూజను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఆలయంలో భక్తులకు...
News

ముష్కరులతో చెట్టపట్టాలు… ఊడిన ఉద్యోగాలు!

జ‌మ్ము-క‌శ్మీర్‌లో ఘ‌ట‌న‌ కశ్మీర్‌: ముష్కరులను మట్టుబెట్టి, దేశాన్ని రక్షించాల్సిన ఆ ఉద్యోగులు వారితోనే చెట్టపట్టాలుగా తిరగడంతో వారి ఉద్యోగాలు ఊడాయి. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆరుగురి ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వీరిని డిస్మిస్‌ చేయాలని...
News

పాక్‌లో సత్తాచాటిన హిందూ మహిళ

లాహోర్‌: పాకిస్తాన్‌లో హిందూ యువతి తన సత్తా చాటింది. పాక్‌లో అత్యున్నత ఉద్యోగమైన పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు సనా రాంచంద్‌ గుల్వానీ అనే హిందూ యువతి ఎంపికైంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాన్ని తన తొలి అటెంప్ట్‌ లోనే కైవసం చేసుకుంది. పాక్‌లో...
News

నో డౌట్‌… మతోన్మాదే!

ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలిమ్‌ సిద్ధిఖీ అరెస్టు దేశవ్యాప్తంగా ‘మార్పిడి’ సిండికేట్‌ విదేశాల నుండి భారీగా నిధులు ఒక్క బహ్రెయిన్‌ నుంచే రూ.1.5 కోట్లు రాక లక్నో: యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అనుమానించినట్టు అతడు మతోన్మాదేనని నిర్ధారణ అయింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ముజఫర్‌నగర్‌...
1 2,563 2,564 2,565 2,566 2,567 3,040
Page 2565 of 3040