News

News

అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్టు వెల్లడిరచారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్టు మోదీ...
News

భద్రతా సంస్థ అదుపులో ఐదుగురు ముస్లింలు!

వీరంతా మోహన్‌ భగవత్‌ ప్రొగ్రాంకు హాజరైన వారే... మీర‌ట్‌: ప్రఖ్యాత ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలీం సిద్ధిఖీ, అతని నలుగురు సహచరులు, డ్రైవర్‌ని భద్రతా సంస్థ విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. కలీం కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి, మౌలానాకు...
News

బెదిరించి, సరుకులు పట్టుకుపోయిన మావోలు

కోడంచెరి: కేరళలోని కోజికోడ్‌ జిల్లా, కోడంచెరి పంచాయతీలోని వట్టచిరా అటవీ కాలనీలో సాయుధ మావోయిస్టులు ప్రజలను బెదిరించి ఆహార పదార్థాలను తీసుకెళ్లారని ఫిర్యాదు నమోదైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం... 16వ తేదీ రాత్రి మావోయిస్టులు ఊర్లోకి వచ్చారు. అయితే,...
News

టీకాల సరఫరాపై భార‌త్‌కు ఐరాస ప్రశంసలు

ఐక్య‌రాజ్య‌స‌మితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని...
News

అమెరికా రక్షణ వ్యవస్థలో భారతీయ అమెరికన్‌కు చోటు

పెంటగాన్: అధ్యక్షుడు జో బైడెన్​ బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు దక్కింది. అగ్రరాజ్య రక్షణ శాఖ విభాగం పెంటగాన్​లో కీలక పదవికి భారతీయ అమెరికన్​ మేనేజ్​మెంట్​ సలహాదారు ఆశిష్​ వజిరాణిని నామినేట్​ చేయనున్నట్టు బైడెన్ ప్రకటించారు. రక్షణ మంత్రి ఆధ్వర్యంలోని...
News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు....
News

ముస్లింలు కూల్చిన ఆలయాలన్నీ తిరిగి నిర్మిస్తాం

యూపీ భాజపా ఎమ్మెల్యే హామీ.. ల‌క్నో: మ‌సీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను భార‌తీయ జ‌న‌తా పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్‌ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు. గత...
News

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు స్థానం

సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్రం న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీక‌రించిన‌ట్టు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి కొంత సమయం అవసరమని పేర్కొంది. ఎన్డీఏ...
1 2,564 2,565 2,566 2,567 2,568 3,040
Page 2566 of 3040