భారతీయ జీవన విధానంపై రష్యన్ మహిళ ప్రశంసలు
మోహాలిలో నివసిస్తున్న సోఫియా అనే రష్యన్ మహిళ, భారతీయ మహిళల నుంచి తాను అలవర్చుకున్న ఐదు మంచి అలవాట్లను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారతీయ జీవనశైలి తనను ఎంతగా మార్చిందో ఆమె ఈ వీడియోలో వివరించారు....






