జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మొదటిసారి ఆర్‌ఎస్‌ఎస్ శాఖ
పశ్చిమ బెంగాల్‌లోని విద్యార్థి రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్షాల ఏకపక్ష ఆధిపత్యానికి తెరదించుతూ, వారి కరడుగట్టిన కోటగా భావించే ప్రసిద్ధ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం (JU) లో చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపస్...







