హిందూ యువతిని బలవంతపు మతమార్పిడి చేసి నికాహ్ చేసిన కేసు – నిందితుడు అరెస్ట్
మహారాష్ట్రలోని భుసావల్‌లో ఒక హిందూ యువతిని బలవంతంగా మతమార్పిడి చేసి నికాహ్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నబిల్ కాసమ్ షేక్‌ను పోలీసులు మే 17 ఉదయం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయస్థానం...






