పశ్చిమ బెంగాల్, అస్సాంలో ముస్లింలపై అఘాయిత్యాలకు ఆధారాలు లేవు ! – బంగ్లాదేశ్ హోం మంత్రి
ఢాకా (బంగ్లాదేశ్) – భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ముస్లింలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. “పాత సంఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేసి, ప్రస్తుత పరిస్థితిగా...







