News

News

జేకేలోని కుల్గాంలో ఎన్‌కౌంటర్‌

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది హతం కొనసాగుతున్న ఆపరేషన్‌ కుల్గాం: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ మేరకు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా...
News

తిరుమల ఘాట్ రోడ్లపైకి భక్తులకు అనుమతి

తిరుప‌తి: వర్షం తగ్గడంతో తిరుమల ఘాట్‌ రోడ్లలో భక్తులను ఉదయం ఆరు గంట‌ల‌ నుంచి అనుమతిస్తున్నట్టు అధికారులు చెప్పారు. భారీ వర్షం కారణంగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకు రెండు కనుమదారులు మూసివేశారు. మెట్ల మార్గంలో భారీగా వరద నీరు చేరడంతో...
News

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది...
News

అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి

ఆర్నెల్ల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్న రాజాచారి వాషింగ్టన్‌: ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న...
News

కాంగ్రెస్‌ హయాంలో బ్రిటీష్‌ పాలనే…

మోదీ వచ్చాకే నిజమైన స్వాతంత్య్రమన్న కంగనా ముంబై: 1947లో మనకు లభించింది నిజమైన స్వాతంత్య్రం కాదని.. అది మనకు వేసిన భిక్ష అని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఈ విధంగా లభించినదాన్ని నిజమైన స్వాతంత్య్రంగా ఎలా భావిస్తామని అన్నారు....
News

హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమం

హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట లౌడ్‌ స్పీకర్ల పంపిణీ సూరత్‌లో శ్రీకారం చుట్టిన భజరంగ దళ్‌ సూరత్‌: హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమానికి భజరంగదళ్‌ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలకు లౌడ్‌ స్పీకర్లను భజరంగదళ్‌...
News

సల్మాన్ ఖుర్షీద్‌పై బీజేపీ నిప్పులు!

హిందుత్వను ఉగ్రవాదంతో పోల్చిన కాంగ్రెస్‌ నేత ఢిల్లీ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు ‘సన్‌ రైజ్‌ ఓవర్‌ అయోధ్య: నేషన్‌హుడ్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌’ వివాదాస్పదం న్యూఢిల్లీ: హిందుత్వను రాడికల్‌ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్‌ఐఎస్‌, బోకా హరామ్‌లతో కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌...
News

శభాష్‌ పోలీస్‌!

వ్యక్తిని రక్షించిన ఎస్‌ఐ రాజేశ్వరి చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న...
1 2,386 2,387 2,388 2,389 2,390 2,916
Page 2388 of 2916