News

News

ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు ఇక లేరు

అనంతపురం: ప్రముఖ సాహితీవేత్త, పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పెనుకొండలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్‌కు సమరసత వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దళితులలో మొదటి అవధానిగా...
News

ఆడ దూడపై అత్యాచారం.. నిప్పులు చెరిగిన ప్రజలు

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ దూడను క్రూరంగా హింసించి, అత్యాచారం చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో నలుగురు నిందితులు జుబైర్,...
News

షాహీన్ బాగ్‌లో బలవంతపు మతమార్పిడి!

రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ఢిల్లీ లేడీ డాక్టర్ న్యూఢిల్లీ: తన ఇంటి యజమాని షాబు ఖురేషీ, అతని స్నేహితులు తనను ఇస్లాం మతంలోకి మార్చేందుకు బెదిరించారని ఓ మహిళా డాక్టర్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై సోమవారం...
News

అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో దేశ రాజధానిలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో...
News

`హిజాబ్’ నిరసనలపై కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

కర్ణాటక: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు....
News

గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం...
News

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

నంద్యాల: అడవి బిడ్డల పాలిట‌ ఆరాధ్య దైవం సంత్ సేవా లాల్ జయంతి వేడుకలు నంద్యాల, పాణ్యం మండలాల్లో ఘనంగా జరిగాయి. 15వ తేదీన నంద్యాల మండలం అబాండం తండాలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి, బోగ్ బండారో పూజ కార్యక్రమం...
News

బంగారు రామానుజుడికి బుల్లెట్‌ప్రూఫ్‌!

భాగ్య‌న‌గ‌రం: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్‌ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో...
1 2,387 2,388 2,389 2,390 2,391 3,032
Page 2389 of 3032