News

News

మన భూభాగంలో చైనా గ్రామాలా? అవాస్తవం!

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుని గ్రామాలను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తోసిపుచ్చారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత దేశం అవగాహనకు వ్యతిరేకంగా ఎటువంటి అతిక్రమణలు...
News

ఆఫ్ఘనిస్థాన్‌ మసీదులో మళ్ళీ బాంబు పేలుడు

12 మందికి గాయాలు కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని మసీదులో మళ్ళీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లోని స్పిన్‌ ఘర్‌ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్థానిక ముల్లాతో...
News

ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ‘మార్గదర్శి, స్నేహితుడు’

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, ప్రజలకు గవర్నర్‌ ”మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త” అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. గవర్నర్లు రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సజీవ సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం,...
News

లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: ఆసియా మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభపడి 60 వేల పాయింట్ల ఎగువునకు చేరింది. అటు...
News

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో 5జీ సేవల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర...
News

భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్

ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్​ వేదికగా జరగనున్నట్టు...
News

విదేశీ ప్రయాణికులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకవేళ హోం క్వారంటైన్...
News

తిరుమల క్షేత్ర వృక్షంగా సంపంగి

తిరుప‌తి: తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగిని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సంప్రదాయ ఉద్యాన వనాలను తితిదే అభివృద్ధి చేస్తోంది. ఇందులో తిరుమల గురించి వివిధ పురాణాల్లో పేర్కొన్న విధంగా పూల...
1 2,385 2,386 2,387 2,388 2,389 2,916
Page 2387 of 2916