News

News

బీర్‌భూమ్ ఘ‌ట‌న‌లో టీఎంసీ నేత అనరుల్ హొస్సేన్ అరెస్టు!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌, బీర్‌భూమ్ జిల్లా, బొగ్తుయ్ గ్రామంలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో జరిగిన గ‌డ్డి ఇళ్ళు కాల్చివేత ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు గురువారం(మార్చి 24) అనరుల్ హొస్సేన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. రాంపూర్‌హ‌ట్ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది...
News

భారతీయత ప్ర‌తిబింబించే చిత్రాల‌కు ప్రోత్సాహం

మధ్యప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్: చిత్ర భారతి ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సినీ ఎగ్జిబిషన్ 'కల్, ఆజ్ అండ్ కల్'ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం, మార్చి 24న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
News

సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు...
News

నేతాజీని గౌరవించకపోతే మనం భారతీయులమే కాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాగ్య‌న‌గ‌రం: నేతాజీని గౌరవించకపోతే మనం భారతీయులమే కాద‌ని ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో పవన్...
News

ఐరాసలో ఉక్రెయిన్ తీర్మానానికి భారత్ దూరం!

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభానికి రష్యా కారణమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా...
News

భారత్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన

నేడు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ సరిహద్దుతో సహా చర్చకు రానున్న పలు అంశాలు న్యూఢిల్లీ: భారత్​లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌...
News

టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్‌ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు... పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ...
News

‘వింగ్స్ ఇండియా’కు విశేష స్పందన

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో సందర్శకులను అలరిస్తోంది. గతేడాది బోయింగ్ విమానాల హంగులను చూసిన నగరవాసులను ఈసారి ఎయిర్‌బస్‌ సొగసులు, ఎంబ్రరర్ రాజసం, ఫైటర్ జెట్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ హెలికాఫ్టర్లు, చార్టెడ్ ఫ్లైయిట్లు, కమర్షియల్...
1 2,342 2,343 2,344 2,345 2,346 3,030
Page 2344 of 3030