సీఎం జగన్ కు గవర్నర్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై CM జగన్ మోహన్ రెడ్డికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. 'కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏకీకృత అభివృద్ధికి బాటలు పడతాయి. రాష్ట్ర పాలనా చరిత్రలో నవశకానికి నాంది పలికారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా...







