News

News

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ : జేపీ నడ్డా

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాజ్యసభలోనూ బీజేపీ 100 సీట్ల మార్క్ దాటిందన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో...
News

ఇమ్రాన్ గద్దె దిగడంతో అనుయాయులతో ఆందోళన

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయి, ఆయనకు ప్రధాని పదవి పోవడంతో ఆయన అనుమాయుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజుల అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఇష్టమొచ్చిన రీతుగా దొరికింది.. దొరికినట్టు దోచుకున్నవారికి అరెస్టుల భయం పట్టుకుంది. అందుకే దేశం విడిచిపోవాలని...
News

భారత్‌లో చిచ్చుకు అల్​ఖైదా యత్నం, ‘హిజాబ్ యువతి’పై ప్రశంసలు

న్యూఢిల్లీ: కర్ణాటకలోని హిజాబ్‌ వివాదాన్ని అస్త్రంగా మలుచుకుంటూ మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్‌ అల్‌ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. భారత ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత విమర్శలు గుప్పించాడు. కర్ణాటకలోని మాండ్యలో హిజాబ్‌...
News

జాతీయ‌వాదిపై ‘ఫత్వా’ జారీ చేసినందుకు అరెస్టు!

ల‌క్నో: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు మద్దతిచ్చినందుకు డాక్టర్ మహ్మద్ నిజాం భారతిపై ‘ఫత్వా’ జారీ చేసిన హఫీజ్ ఇమ్రాన్ వార్సీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నెల రెండోతేదీన గుడి పడ్వా సందర్భంగా ర్యాలీ (పదసంచలన్ యాత్ర)లో...
News

చెత్త వేశార‌ని ఇరుగుపొరుగు వారిపై దాడి!

ఉత్తరప్రదేశ్: మీర్జాపూర్‌లో అబ్దుల్, అతని కుటుంబ సభ్యులు.. తమ ఇంటికి ద‌గ్గ‌ర్లో చెత్త వేస్తున్నార‌ని ఇరుగుపొరుగు వారిపై రాడ్లు, కర్రలతో దాడికి పాల్ప‌డ్డారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ షాకింగ్ సంఘటనలో, అబ్దుల్ అనే కోపోద్రిక్తుడైన వ్యక్తి.....
News

పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కార్పొరేట‌ర్ గౌస్ అరెస్టు!

భాగ్య‌న‌గ‌రం: పాత బ‌స్తీలో పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎంఐఎం కార్పొరేట‌ర్ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన...
News

ఎంత చెప్పినా విన‌రు గాక విన‌రు.. ముస్లింల రోడ్డుపై న‌మాజ్‌!

ఆగ్రా: ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై ఈ నెల మూడోతేదీన హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్‌ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే...
News

అత‌డు మాన‌సిక రోగి కాదు… బాగ‌నే ఉన్నాడు!

అబ్బాసీకి చికిత్స చేసిన వైద్యుడి వెల్ల‌డి ల‌క్నో: గోరఖ్‌నాథ్ దేవాలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి చికిత్స అందించిన వైద్యుడు అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడనే వాదనలను ఖండించారు. గోరఖ్‌పూర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ చీఫ్ జెఎస్‌పి సింగ్...
1 2,327 2,328 2,329 2,330 2,331 3,030
Page 2329 of 3030