ధర్మాచరణతో ఉన్నతస్థితి
‘మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి ‘‘ధర్మాచరణ’’ ఎలా చేయగలడు? ప్రస్తుత...







