డీ అడిక్షన్ కేంద్రంలో హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి అమానుష దారుణాలు!
అస్సాంలోని ధుబ్రి జిల్లాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న ఒక వ్యసన విముక్తి కేంద్రం De-addiction Center పై పోలీసుల దాడి సంచలనంగా మారింది. గౌరీపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు, హింసాత్మక చర్యలు జరుగుతున్నాయనే...







