శ్రీముఖలింగేశ్వరస్వామికి కుంభాభిషేకం జరిపించాలి
దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో వెలసిన ముఖలింగేశ్వరస్వామికి ఆలయం స్థాపించిన నుంచి నేటి వరకు కుంభాభిషేకం జరగకపోవడం బాధాకరమని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సేవ్ టెంపుల్స్ ఇండియా అధ్యక్షులు, గాయకులు గజల్ శ్రీనివాస్‌తో కలిసి...







