News

News

94 యూ ట్యూబ్ చానళ్ళ‌పై కేంద్రం ఉక్కుపాదం.. దేశంపై విష‌ప్ర‌చార ఫ‌లితం!

న్యూఢిల్లీ: దేశం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్ళు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ...
News

కేరళలో పేట్రేగిపోతున్న కమ్యూనిస్టులు!

సీఎంను విమర్శిస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ తిరువ‌నంత‌పురం: ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కేకే రీమకు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆమె కేరళ డీజీపీ అనిల్ కాంత్‌కు...
News

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అగ్నిపథ్...
News

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 'వర్షాలు పడే సమయంలో మీరు...
News

ముర్ము గారి ఎన్నిక యావద్దేశానికీ గర్వకారణం – వనవాసీ కళ్యాణాశ్రమ్

రాష్ట్రపతిగా గిరిజన మహిళ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం పట్ల వనవాసీ కళ్యాణాశ్రమ్ హర్షం వ్యక్తం చేసింది. భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని పేర్కొంటూ వనవాసీ కళ్యాణాశ్రమ్ అఖిల భారతీయ హిత రక్షా...
News

అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం!

అసొం: అసొంలోని హైలకండిలో ఓ బాలిక‌పై ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుల‌ను అబుల్ హుస్సేన్, సలీం ఉద్దీన్‌లుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. హైలకండి జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఈ నెల 15న రామ్‌నాథ్‌పూర్...
News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమాన్ని మరింత బలోపేతం...
News

ఘ‌నంగా నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్ళు ఉత్సవాలు

నెల్లూరు:ఏపీలోని నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్లు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి...
1 2,182 2,183 2,184 2,185 2,186 3,034
Page 2184 of 3034