కశ్మీర్ లో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ టెర్రరిస్టు!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఒక అద్భుతం జరిగింది. మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ జాతీయ జెండాను కిష్టావార్ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేశాడు. తన జీవితాన్ని తన దేశ ఉన్నతి కోసం అర్పిస్తానని...







