News

News

తిరుమల డ్రై ఫ్లవర్ కళాకృతులకు విశేష ఆదరణ

తిరుపతి: టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిని ఉప‌యోగించి శ్రీ‌వారు, అమ్మ‌వార్ల ఫోటో ప్రేమ్‌లు, పేప‌ర్ వెయిట్స్, క్యాలెండ‌ర్లు, కీ చైన్‌లు త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. టీటీడీ డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో త‌యారుచేసిన...
News

దసరాకు అదనపు ఛార్జీలుండవ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు: ఏపీఏస్ ఆర్టీసీ ఎండీ

విజయవాడ: దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు...
News

భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని….

తిరుపతి: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో...
News

హిజాబ్‌పై ఇరాక్ లో పెల్లుబికిన నిరసన… ముసుగులు వద్దంటున్న మహిళలు

టెహ్రాన్: ఇరాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు. అప్పటి నుంచి మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరిగా...
News

UKలో దుకాణం/ఇళ్లకు నిప్పు(వీడియో)

బర్మింగ్‌హామ్‌: UKలోని దుకాణం/ఇళ్లకు అక్కడి ముస్లింలు నిప్పంటించారు. తర్వాత హిందువులు, ముస్లింల మధ్య వీధి ఘర్షణ జరిగింది. సంఘర్షణను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో బ్రిటీష్ పోలీసులు తమ శక్తిని ఉపయోగించారు. https://twitter.com/i/status/1572564550729478144 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

ఇమామ్ ల సంస్థ అధిపతితో మోహన్ భాగవత్ భేటీ!

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సంఘ్ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ మసీదులో...
News

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మద్దతివ్వడం లేదని హిందువులు ప్రకటించాలి(వీడియో)

బర్మింగ్‌హామ్ లో ఇస్లామిస్ట్ షకీల్ అఫ్సర్ డిమాండ్ బర్మింగ్‌హామ్(ఇంగ్లండ్): సోషల్ మీడియాలో "శాంతియుత నిరసనలు" కోసం పిలుపునిచ్చిన తరువాత, 200 మంది ముస్లింల ముసుగు ధరించిన గుంపు సెప్టెంబర్ 20 (స్థానిక కాలమానం ప్రకారం) ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని స్మెత్‌విక్‌లోని స్పాన్...
News

ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు 26-09-22 సోమవారం - పాఢ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి...
1 2,097 2,098 2,099 2,100 2,101 3,036
Page 2099 of 3036