బంగ్లాదేశ్‌లో శ్రీరామ నవమిని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ‘అగ్నివీర్’ సంస్థ
'బంగ్లాదేశ్ అగ్నివీర్' అనే ఒక హిందూ సంస్థ, మార్చి 27న బంగ్లాదేశ్ సిల్హెట్ లోని లామా బజార్‌లో త్రి దేవాలయ సమాజంలో శ్రీ రామ నవమిణి ఉత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సమాజానికి...







